JN: పాలకుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఎలుకల కాటుతో 14 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి అక్కడే నిరసన చేపట్టారు.
తెలంగాణ
గురుకులంలో ఎలుకల కలకలం.. ఎర్రబెల్లి నిరసన


