నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో బీటీ రోడ్ల పనులకు కృతజ్ఞతగా స్థానికులు సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గోర్లోని బావి నుంచి దుప్పటిగట్టు తండా వరకు, కిసాన్‌నగర్ నుంచి బిజ్యానాయక్ తండా వరకు బీటీ రోడ్డు పనులు చేపట్టినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీటీ రోడ్లకు కృతజ్ఞతగా పాలాభిషేకం


