ASF: కౌటాల మండల కేంద్రంలోని మార్కెట్‌లో అరుదుగా లభించే పుట్టగొడుగులు ఇవాళ దర్శనమిచ్చాయి. వీటిని చూసిన వారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. కిలో రూ. 400 వరకు ధర పలికినా కొనుగోలు చేసేందుకు వెనుకాడటం లేదని రుచిత తెలిపారు. పుట్టగొడుగుల్లో పోషకాలు పుష్కలంగా లభిస్తాయని పేర్కొన్నారు. మార్కెట్‌కు వచ్చిన అరుదైన పుట్టగొడుగులు స్థానికులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణ
VIDEO: మార్కెట్‌లో పుట్టగొడుగులకు భారీ డిమాండ్


