హైదరాబాద్: 28°C
తెలంగాణ

సామూహిక వందేమాతరం గీతాలాపన

KMR: వందేమాతరం గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యాభారతి అఖిల భారతీయ శిక్షాసంస్థాన్ ఆధ్వర్యంలో ‘నమామి భారతం’ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా శుక్రవారం పిట్లంలో ఒకే సమయం, ఒకే స్వరం, ఒకే లయతో సంపూర్ణ వందేమాతరం సామూహిక గీతాలాపన చేపట్టారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.