హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరడిగొండలో ఘనంగా 'వందేమాతరం' గీతాలాపన

ADB: నేరడిగొండ మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సామూహిక గీతాలాపన నిర్వహించారు. ఈ వేడుకకు రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య వక్తగా హాజరై విద్యార్థులతో కలిసి గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర్యోద్యమంలో ఈ గీతం ప్రజల్లో దేశభక్తిని, జాతీయ చైతన్యాన్ని నింపిందని బలరాం జాదవ్ పేర్కొన్నారు.