హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

WNP: మున్సిపాలిటీలోని 4వ వార్డులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నిర్మాణ నాణ్యత, పనుల పురోగతి, బిల్లుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బిల్లులు సకాలంలో అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా రుణాలు పొందేలా సహకరించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతతో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు.