HNK: ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేసి ఆరోగ్యంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్. రవి సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. రవి అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, యోగా సాధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
' ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి'


