MLG: వెంకటాపూర్ మండల రైతుల సాగునీటి ఎద్దడిని పరిష్కరించేందుకు అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. నల్లగుంటలో రూ.1.80 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు.ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.
తెలంగాణ
గోదావరి జలాలతో చెరువులు నింపుతాం: మంత్రి


