RR: మైలారదేవునిపల్లిలో జరిగిన SGF వుషు పోటీల్లో రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల అండర్–17 విభాగంలో కొందుర్గు (PM SHRI) పాఠశాల విద్యార్థిని నహీద్ జహాన్ గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో అక్టోబర్ 1, 2 తేదీల్లో ఎల్‌బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సెలెక్షన్స్‌కు ఎంపికైంది. SGF రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డా. రామచంద్రుడు మెడల్, సర్టిఫికెట్ అందించారు.
తెలంగాణ
వుషు పోటీల్లో నహీద్ జహాన్‌కు గోల్డ్ మెడల్


