హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★నిమజ్జనంలో మద్యం, డీజేలకు దూరంగా ఉండాలి: మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు
★ న్యాల్‌కల్‌‌లో వినాయకుడి లడ్డూకు రికార్డ్ ధర రూ. 36 లక్షలు
★ జిల్లాలో అటవీ భూముల స్థితిగతులపై కలెక్టర్ ప్రతిమా సింగ్ సమీక్ష
★ జంగరాయి గ్రామంలో బస్సు ఢీ కొని చిన్నారి మృతి