హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

NZB: నాగపూర్‌లో లబ్ధిదారు బొమ్మిడిత రవి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఇవాళ నిర్వహించారు. పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు చెప్పారు.