ADB: రిమ్స్ ఘటనలో దురదృష్టవశాత్తు ఐదుగురు చిన్నారులు మృతి చెందగా, వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించినట్లు కలెక్టర్ రాజర్షి షా ఇవాళ తెలిపారు. 12 మంది చిన్నారులు డిశ్చార్జ్ కాగా, మరో 8 మంది హైదరాబాద్‌లో, ఇద్దరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. నవజాత శిశువుల మెరుగైన వైద్యం కోసం 34 పడకలతో ఎంఎన్‌ఐసీయూను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
బాధిత చిన్నారులందరికీ మెరుగైన వైద్యం: కలెక్టర్ రాజర్షి షా


