హైదరాబాద్: 28°C
తెలంగాణ

బుర్ర కొమురయ్య గౌడ్‌కు ఘన సన్మానం

BHPL: భూపాలపల్లి ఏరియాలో 1 ఇంక్లైన్ గేట్ మీటింగ్ నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు, మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్ర కొమురయ్య గౌడ్ హాజరయ్యారు. సత్తన్న గారి సమక్షంలో కొమురయ్య గౌడ్‌ను INTUC నాయకులు శాలువా, బొకేతో సన్మానించారు.  ఈ కార్యక్రమంలో జోగ బుచ్చయ్య, వేణుగోపాల్ యాదవ్, నారెడ్ల సంపత్, బండి శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.