SDPT: జిల్లా దుబ్బాకలో గణేష్ నిమజ్జన మార్గాలను సిద్దిపేట సిపి రష్మి పెరుమాళ్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని దుబ్బాక సిఐ రాజేష్‌ను ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
దుబ్బాకలో సీపీ రష్మి పెరుమాళ్ భద్రతా పరిశీలన


