JGL: జగిత్యాల పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తులసినగర్‌లో ప్యాడ్ బ్యాండ్ సౌండ్స్‌కు మిత్రులతో కలిసి డ్యాన్స్ చేస్తూ, తోపారపు జయంత్ (24) ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే పోలీసులు సీపీఆర్ చేసి, 108 స్పందించకపోవడంతో పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జయంత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణ
VIDEO: వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం


