WNP: పెబ్బేరు మండలం బునాదిపురం రైతులతో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం ముచ్చటించి సాగునీటి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జూరాల నుంచి నీటి విడుదల ప్రారంభమైందని, వారబంది ప్రకారం సాగునీరు అందుతుందని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు.
తెలంగాణ
రైతులతో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆత్మీయ భేటీ


