హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళారుల చేతిలో మోసపోవద్దు: కలెక్టర్

PDPL: భూసేకరణలో ఎక్కువ నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పే దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. రామగుండం, ఎన్టీపీసీ, సింగరేణి, రాజాపూర్‌తోపాటు జాతీయ రహదారులు, రైల్వే మార్గాల కోసం చేపడుతున్న భూసేకరణలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా బాధితులకే పరిహారం అందుతుందన్నారు.