హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి'

BDK: భద్రాచలం ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థినుల పట్ల అసభ్యకర పదజాలంతో మాట్లాడిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత వారం రోజుల క్రితం జరిగిన ఘటనపై విద్యార్థినులు స్వయంగా తమకు ఎదురవుతున్న సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించకపోవడం బాధాకరమన్నారు.