NRPT: మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి వాకిటి శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌తోనే పేదల సొంతింటి కల సహకారం: మంత్రి


