SRD: సిర్గాపూర్ PHCని డిప్యూటీ DMHo నర్సింగ్ చౌహన్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక వైద్యాధికారి డాక్టర్ నిఖిత మరియు PHC సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో MPHEO చంద్రశేఖర్, MPHA రాంచందర్, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
PHC తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో


