హైదరాబాద్: 28°C
తెలంగాణ

SP కార్యాలయంలో ఘనంగా గణేష్ పూజలు

NRML: SP క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ఇవాళ జిల్లా SP డా. జి. జానకి షర్మిల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. తొమ్మిది రోజులుగా పూజలందుకున్న వినాయకుడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.