హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం

WGL: నర్సంపేట డిపో పరిధిలో 'డయల్ యువర్ డిపో మేనేజర్' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ సరస్వతి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు, సమస్యలను 7382926166, 9959226052 ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.