MHBD: నెల్లికుదురు మండల కేంద్రానికి చెందిన గూడూరు అండాళ్లమ్మ పెంకుటిల్లు గోడ పైకప్పు ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి అన్ని విధాలుగా ఆదుకోవాలని బాధితురాలు వేడుకుంటుంది.
తెలంగాణ
వర్షానికి కూలిన ఇల్లు... తప్పిన పెను ప్రమాదం


