NRPT: అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్య ఏర్పడుతుందని నారాయణపేట మహిళా సంక్షేమ శాఖ పీడీ రాజేందర్ గౌడ్ సూచించారు. మరికల్ మండల కేంద్రంలో పౌష్టిక మాసాన్ని పురస్కరించుకొని పౌష్టిక ఆహారం యొక్క విశిష్టత వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్నయ్య, DCC ఉపాధ్యక్షుడు సూర్య మోహన్, CDPO మమత, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం'


