హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఎమ్మెల్యే సన్మానం

GDWL: ​గద్వాల మండలం కురవపల్లి గ్రామానికి చెందిన తులసి ఎంబీబీఎస్ సీటు సాధించిన సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత విద్యనభ్యసించి గ్రామీణ ప్రాంత పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.