హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంపూర్‌లో ప్రశాంతంగా నిమజ్జనాలు

GDWL: అలంపూర్ మండలంలో గణేశ్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను యువకులు పెద్దసంఖ్యలో తరలివచ్చి తుంగభద్ర నదిలో నిమజ్జనం చేస్తున్నారు. మరోవైపు నదిలో నీటిమట్టం తగ్గడంతో నిమజ్జనం చేసిన విగ్రహాలు, పూజా సామగ్రి నీటిపై తేలుతూ కనిపిస్తున్నాయి.