NRML: లోకేశ్వరం(M) మన్మద్ గ్రామానికి చెందిన దిండ్ల ఎర్రవ్వ భర్త బాలాజీ ఐదేళ్ల క్రితం ఇదే రేకుల షెడ్డులో పాముకాటుకు గురై మృతిచెందాడు. అప్పట్లో అధికారులు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. గతేడాది ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా ఎల్-1 జాబితాలో పేరు వచ్చింది. ఇల్లు మంజూరు కాలేదు. అధికారులు కనికరించి ఇల్లు నిర్మించుకునేందుకు సహకరించాలని ఎర్రవ్వ వేడుకుంటున్నారు.
తెలంగాణ
ఇల్లు కోసం ఏళ్లుగా ఎదురుచూపులు


