SRD: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు సమ్మేటివ్-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలను ఎంఈఓ కార్యాలయాలకు పంపించినట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
అక్టోబర్ 1 నుంచి సమ్మేటివ్- 1 పరీక్షలు


