హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి సవితమ్మను కలిసిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సవితమ్మను స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలువురు నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ముఖ్యమైన అంశాలపై వీరు చర్చించారు.