PLD: నరసరావుపేట మండలం పెద్ద తురకపాలెంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం, పిడుగుపాటుకు గురై షేక్ మస్తానీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే


