PDPL: గోదావరిఖని ఉదయ్ నగర్ సింగరేణి క్వార్టర్లను CITU నాయకులు పరిశీలించారు. రాత్రి భారీ వర్షానికి కార్మికుడు చిలుక రమేష్ ఇంటిపై భారీ వృక్షం పడి రేకులు పగిలాయి. ప్రమాదకర చెట్లను తొలగించి, శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లకు మరమ్మతులు చేపట్టాలని నాయకుడు మెండే శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ప్రమాదకర చెట్లను తొలగించాలి'


