GDWL: నీలహళ్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన బుడ్డి రంగప్ప అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ ఘాత తీవ్రతకు ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో వ్యక్తికి తీవ్ర గాయాలు!


