హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీహెచ్‌సీ లేక ప్రజలకు అవస్థలు

BHPL: కొత్తపల్లిగోరి మండలం ఏర్పడి మూడేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటివరకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కాలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు మరింత తీవ్రంగా మారుతున్నాయని తెలిపారు. తక్షణమే పీహెచ్‌సీ ఏర్పాటు చేసి అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాలని మండల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.