హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: టెలిఫోన్ భవన్ రోడ్డుకు ఖైరతాబాద్ గణనాథుడు

HYD: ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర అట్టహాసంగా సాగుతోంది. కొద్దిసేపటి క్రితమే టెలిఫోన్ భవన్ రోడ్డు వద్దకు ఖైరతాబాద్ గణనాథుడు చేరుకున్నాడు. జన సంద్రోహం నడుమ యాత్ర సాగుతోంది. ఎటు చూసినా భారీ పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వీక్షించేందుకు తెలంగాణలోని జిల్లాలతోపాటు ముంబై, రాంచీ ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు.