హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరంగాపురం రంగనాయక స్వామి ఆలయంలో

GDWL: శ్రీరంగాపురంలోని ప్రసిద్ధ గాంచిన రంగనాయక స్వామి ఆలయంలో చోరీ జరిగింది. శుక్రవారం ఉదయం పూజకు వచ్చిన అర్చకులు చోరీ జరిగినట్లు గుర్తించారు. ఆలయంలోని రాముని, ఆంజనేయుడు, లక్ష్మణుడు ఉత్సవ విగ్రహాలతో పాటు వెండి కిరీటం చోరీకి గురైంది. సమాచారంతో  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.