సూర్యాపేట: నరసింహపురం గ్రామంలో శుక్రవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుండు లక్ష్మీనారాయణ, దేవాదాయ శాఖ మాజీ ఛైర్మన్ గుండు మధు, దేవాలయ కమిటీ డైరెక్టర్ కుకడపు శీను, రేషన్ డీలర్ నాగమణితో పాటు గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
తెలంగాణ
నరసింహపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


