VKB: స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా VKB జిల్లాలోని పల్లెల్లో పారిశుద్ధ్యంపై కేంద్ర బృందాలు త్వరలో సర్వే చేయనున్నాయి. గ్రామాల్లో మరుగుదొడ్ల వినియోగం, తడి-పొడి చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణపై ప్రధానంగా ఆరా తీస్తారు. ముందుగా పంచాయతీ సిబ్బంది స్వీయ మదింపు చేసి అక్టోబర్ నెలాఖరులోగా పోర్టల్‌లో నమోదు చేస్తారు.
తెలంగాణ
గ్రామాల్లో పారిశుద్ధ్యం పై కేంద్రం ఫోకస్!


