HYD: ఖైరతాబాద్ జంక్షన్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గణేశ్ నిమజ్జన సమయంలో మెట్రో పిల్లర్ నంబర్ 1167 వద్ద 20 ఏళ్ల యువకుడు వాహనంపైకి ఎక్కే ప్రయత్నంలో కిందపడి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. భయాందోళనకు గురైన యువకుడు వాహనం కింద పడిపోయాడని ఆరోపిస్తూ అతడి ఫ్రెండ్స్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
తెలంగాణ
VIDEO: విషాదం.. ఖైరతాబాద్ నిమజ్జనంలో యువకుడు మృతి


