RR: షాద్‌నగర్ నియోజకవర్గంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన జరిగి కొన్ని రోజులు దాటి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
VIDEO: షాద్‌నగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య


