హైదరాబాద్: 28°C
తెలంగాణ

రికార్డు ధర పలికిన గణేశ్ లడ్డూ..!

MDCL: ఘట్‌కేసర్ శ్రీనివాస నగర్ కాలనీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటలో లడ్డూ ప్రసాదాన్ని ప్రొఫెసర్ కందకట్ల చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు రూ.2,40,000కు దక్కించుకున్నారు. మధన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులు పంచ కండువాలను రూ.62,300కు సొంతం చేసుకున్నారు. గతేడాది లడ్డూ రూ.82,000, పంచ కండువాలు రూ.17,000కు వేలం పలికాయి.