NZB: పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ నేడు జిల్లా కేంద్రానికి రానున్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం పార్టీ సమావేశాల్లో పాల్గొంటారు. కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి కోరారు.
తెలంగాణ
నేడు జిల్లాకు పీసీసీ ఛీప్ మహేశ్ కుమార్


