SDPT: నేడు గజ్వేల్‌లో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్ జరుగుతుందని ప్రిన్సిపల్ అనితా అబ్రహం, ప్లేస్‌మెంట్ అధికారిణి శోభారాణి తెలిపారు. వివిధ కంపెనీలు పాల్గొనే ఈ డ్రైవ్‌ను ఇంటర్, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన 2024, 2025, 2026 బ్యాచ్ అభ్యర్థులతో పాటు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు.
తెలంగాణ
నేడు గజ్వేల్‌లో మెగా ఉద్యోగ మేళా


