హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బడా గణేశ్ శోభాయాత్రలో డ్యాన్స్ చేసిన దానం

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన కోలాహలం నెలకొంది. శోభాయాత్ర ప్రారంభం సందర్భంగా దానం నాగేందర్‌ మహాగణపతి ఎదుట డ్యాన్స్‌ చేశారు. ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడినా ఉత్సాహంగా బడా గణపతి ముందు దానం చిందులు వేయడం గమనార్హం. ఆయన జోష్ చూసి భక్తులు కేరింతలు కొట్టగా, ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.