NRML: భైంసాకు చెందిన ఆకుల రంజిత్‌ను BJYM నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామకమయ్యారు. పార్టీ అధిష్టానం సూచనల మేరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ.. జిల్లాలో BJYMను మరింత బలోపేతం చేస్తానని ఆకాంక్షించారు. తనకు బాధ్యత అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
BJYM జిల్లా ఉపాధ్యక్షుడిగా ఆకుల రంజిత్


