BDK: భద్రాచలం కరకట్ట వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఎస్పీ రోహిత్ రాజ్ ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, బారికేడింగ్, రూట్ డైవర్షన్స్, రెస్క్యూ, వైద్య సదుపాయాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. వర్షాల నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
తెలంగాణ
'నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలి'


