MLG: ములుగు మున్సిపాలిటీ బండారుపల్లిలో పెరిక సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంఘం నాయకులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. అవసరమైన స్థలాన్ని సేకరించాలని తహశీల్దార్‌కు సీతక్క సూచించారు. కౌన్సిలర్ కేశెట్టి నవీన్, నాయకులు అక్కల రవి పాల్గొన్నారు.
తెలంగాణ
పెరిక సంఘం కమ్యూనిటీ హాల్‌కు సీతక్క హామీ


