హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోయిల్ సాగర్ నుంచి నీరు విడుదల

NRPT: కోయిల్ సాగర్ నుంచి పంట పొలాలకు సాగునీరు అందించేందుకు రెండో విడత నీటిని శుక్రవారం DCC ఉపాధ్యక్షుడు సూర్య మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మరికల్ మండల అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డిలు విడుదల చేశారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పంటలను రక్షించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు.