HNK: జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో 49వ డివిజన్లోని ఇందిరమ్మ కాలనీ నీటమునిగింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య ను పలుమార్లు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం చూపలేదని వాపోతున్నారు. సైడ్ కాలువలు, రోడ్డు నిర్మాణం చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
తెలంగాణ
నీట మునిగిన ఇందిరమ్మ కాలనీ


