హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలమయమైన లోతట్టు ప్రాంతాలు

SRCL: కోనరావుపేట మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంట పొలాలు, పలు పాఠశాలల్లోకి నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అయితే చెరువుల్లోకి నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాసంగికి నీటి కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.