KMM: కూసుమంచి మండలం పాలేరు నవోదయ పాఠశాలలో 2027-28 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ వెంకటరమణ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈనెల 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 4న ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
పాలేరు నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులు


